+91 9866310351 skrafi@gmail.com

Aayush (ఆయుష్)

ఆయుష్ సహజ సిద్దమైన జీవన ఉత్పత్తి. పంట సంరక్షణకు అవసరమైన పోషకాలు. రసాయనాలు మొక్కల నుంచి తయారు చేయబడిన ఉత్పత్తి.    పచ్చ పురుగు, లద్దెపురుగు మరియు నల్లిపురుగులను అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేయును. మొక్క పెరుగుదలకు, కొమ్మ సాగుటలో ఉపయోగపడి మంచి దిగుమతులను ఇచ్చును.

మోతాదు :    100 ML ఎకరానికి , 250 ML రెండు  ఎకరాలకు.

పంటలు  :     వరి, పత్తి, మిరప,  అలసంద మరియు  కూరగాయ పంటలు.

CROWN (క్రౌన్)

క్రౌన్ వృక్ష సంబదిత ఆల్కలాయిడ్స్ మిశ్రమము. వీటి యొక్క సహజ సిద్దమైన గుణము వలన పంటలను ఆశించు రసం పీల్చు పురుగులు మరియు త్రిప్స్, మైట్స్ లను సమర్ధవంతముగా అరికడుతుంది.

మోతాదు :  250 ML ఒక ఎకరానికి .

పంటలు   :  వరి, పత్తి, మిరప, పొగాకు మరియు అన్నీ రకాల కూరగాయల పంటలు.

VIPER ( వైపర్)

వైపర్ అనునది ప్రభావవంతమైన మొక్కల రసాయనాల నుండి శాస్త్రీయ పద్దతులలో తయారు చేయబడింది. మొక్కల్లో కీటక నిరోదక శక్తిని పెంచి చీడపీడలను అరికడుతుంది. ఇది పచ్చపురుగు, లద్దెపురుగు మరియు నల్లి పురుగులను అరికడుతుంది.

మోతాదు :  100 ML ఒక ఎకరానికి.

పంటలు  :  శనగ, వేరుశనగ, కంది, మిరప, వంగ, బెండ, కూరగాయ పంటలు.

FINISH (ఫినిష్)

ఫినిష్ అనునది  సక్రియ పదార్ధము యొక్క అతి చేదు ప్రభావము వల్ల  దోమలు మొక్కల నుండి ఆహారం తీసుకోవడం, మానివేయడం / మొక్కలను వదిలి వేరొక చోటికి తరలి పోవడం వల్ల స్ప్రే చేసిన కొద్ది సమయం లోపే దోమ వల్ల పంట నష్టం ఆగిపోతుంది.

మోతాదు: 100 GM ఒక ఎకరానికి.

పంట :  వరి

అదుపుచేయబడు కీటకాలు:  దోమపోటు/ తెల్ల వెన్ను దోమ.

.

GROW UP ( గ్రో అప్)

గ్రో అప్ లో అధిక నాణ్యమైన హూమిక్ ఆసిడ్, ఫల్విక్ ఆసిడ్ మరియు ఇతర ఎంజైములు ఉన్నాయి.  మొక్క ఆరోగ్యానికి, పెరుగుదలకు కావలసిన విధంగా రూపొందించబడిన ఉత్పాదన. ఇది మొక్క యొక్క హార్మోన్లను ప్రోత్సహించి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.

మోతాదు     :    250 ML ఒక ఎకరానికి.

పంటలు      :    వరి,పత్తి, మిరప, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు ( నిమ్మ,

                 బత్తాయి, మామిడి, దానిమ్మ, మొదలగునవి).

PLANTHOR (ప్లాంతర్)

ప్లాంతర్ అనునది అనేక రకాల ఔషద మొక్కల నుండి తయారుచేయబడిన అద్బుతమైన ఔషధం, మొక్కలను ఆశించే సన్నపురుగు, లద్దెపురుగు, మరియు పచ్చపురుగుల బారి నుండి కాపాడును. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడును.

మోతాదు: 250 ML ఒక ఎకరానికి.

పంటలు:  మిరప, ప్రత్తి, వరి, పప్పు ధాన్యాలు  మరియు అన్నీ రకాల కూరగాయలు

MIRACLE (మిరాకిల్)

మిరాకిల్ అనునది వివిద రకాల ఆల్కలాయిడ్స్ మరియు ఫాటీ యాసిడ్స్ ల సమ్మిళితము. ఇది కీటకముల మృదువైన కణాలను పగులగొట్టి తాకుడు చర్య ద్వారా నశింపచేస్తుంది. పంటలపై వచ్చు అన్నీ రకాల రసం పీల్చు పురుగులు పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమలను మరియు ఎర్ర నల్లిలను సమర్ధవంతంగా నివారిస్తుంది.

 

మోతాదు: 250 ML ఒక ఎకరానికి.

పంటలు: ప్రత్తి, మిరప, పొగాకు, పూల మొక్కలు మరియు ఇతర కూరగాయలు.

BOOSTER (బూస్టర్)

బూస్టర్ అనునది నీటిలో కరిగే సముద్రం కలుపు మొక్క ( ఏస్కా పిల్లమ్ నోడోసమ్ )  మరియు ఇతర మొక్కల నుండి తీసిన జీవ్క ప్రేరకము అయిన పైటోకైనిన్స్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు మరియు  సహజంగా లబ్యమయ్యే పోషకములు – 26% ఇతర పదార్ధములు – 74% సుప్రీమ్ మొక్కలలో ఎక్కువ పువ్వులు, మొగ్గలు, మరియు కాయలు వచ్చునట్లు చేయును.

మోతాదు:  పంట వయసును బట్టి 2 నుండి 3 మీ.లీ. మందును లీటరు నీటిలో కలిపి వాడాలి.

పంటలు:  వరి, ప్రత్తి, మిరప, మరియు ఇతర కూరగాయల పంటలు.

PERFECT (పర్ఫెక్ట్)

ఇది సహజ సిద్ద హార్మోనుల మిశ్రమము. ప్రత్తి, మిరప మరియు ఇతర పంటలలో పూత సమయంలో రెండు మూడు దఫాలుగా వాడుట వలన మొక్క యేపుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వచ్చి అధిక పూత మరియు పిందెలు  ఏర్పడి ఆదిక దిగుబడిని ఇచ్చును. అన్నీ రకాల కూరగాయలు పండ్ల తోటలలో వాడిన అధిక దిగుబడి, ధిగుబడి నాణ్యత పెరుగును.

మోతాదు: 250 ML ఒక ఎకరానికి.

పంటలు: అన్నీ రకాల కూరగాయలు , పండ్ల తోటలు.

SHOOTER ( షూటర్)

ఇది ఒక విశిష్ట సంబధిత ఆల్కా లాయిడ్ ల విలక్షణ మిశ్రమము. వివిద రకాల పంటల నాశించు పచ్చ పురుగు  మరియు లద్దె పురుగులను సమర్ధవంతంగా ఎక్కువకాలం నివారిస్తుంది.

 

మోతాదు: 100 gm  ఎకరానికి

పంటలు:   ప్రత్తి, మిరిప, టమాటా, వంగ, పొగాకు మరియు ఇతర కూరగాయలు

RACE ( రేస్)

రేస్ అనునది  వృక్ష సంభదిత ఆల్కాలాయిడ్స్ మిశ్రమము. వీటి యొక్క సహజ సిద్ద గుణము వలన ఆహార ధాన్యాపు మరియు ఇతర పంటల నాశించు అన్నిరకాల రసం పీల్చు పురుగులు మరియు నమిలితినే పురుగులను సమర్ధవంతంగా నిరోదిస్తుంది. క్రింది ముడత, పై ముడత , పచ్చపురుగు మరియు లద్దె పురుగులను,  సమర్ధవంతంగా అరికడుతుంది.

మోతాదు:  250 ML ఒక ఎకరానికి.

పంటలు: ప్రత్తి, మిరప, పొగాకు మరియు ఇతర కూరగాయలు.

DEV BACTO FUNGI ( దేవ్ బ్యాక్టో ఫంగి )

ఇది సహజ సిద్ద హార్మోనుల మిశ్రమము. వరి, ప్రత్తి, మిరప మరియు ఇతర పంటలలో వచ్చు తెగుళ్లను సమర్ధవంతంగా అరికడుతుంది.

మోతాదు:  250 gm ఒక ఎకరానికి.

పంటలు:  అన్నీ రకాల కూరగాయలు, పండ్ల తోటలు.

 

ACTIVEPLUS (ఆక్టివ్ ప్లస్)

ఆక్టివ్ ప్లస్ అనునది సహజ సిద్ద హార్మోనుల మిశ్రమము. ప్రత్తి , మిరప మరియు ఇతర పంటలలో పూత సమయంలో రెండు, మూడు దఫాలుగా వాడుట వలన మొక్క ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వచ్చి ఆదిక పూత మరియు పిందెలు ఏర్పడి ఆదిక దిగుబడిని  ఇచ్చును. అన్నీ రకాల కూరగాయలను, పండ్ల తోటలలో వాడిన ఆదిక దిగుబడి, దిగుబడిలో నాణ్యత పెరుగును.

మోతాదు: 150 gm  ఒక ఎకరానికి.

పంటలు:  వరి, ప్రత్తి మరియు అన్నీ రకాల పంటలు.

 

ROYAL POWER (రాయల్ పవర్)

రాయల్ పవర్ అను జీవ రసాయన ఉత్పత్తి. ఔషద విలువలు కలిగిన పలురకాల మొక్కల నుంచి సేకరించిన మూలికలచే తయారుచేయబడింది. ఇది మొక్కల పెరుగుదలను, దిగుబడులను పెంపోదించడమే కాకుండా, రోగ నిరోదక శక్తిని పెంచి, అనేకరకాల పురుగుల ( లద్దెపురుగు,పచ్చపురుగు ) బారి నుండి పంటలను కాపాడుతుంది.

మోతాదు :  250 ML ఒక ఎకరానికి.

పంటలు    వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, నూనె పంటలు మరియు అన్నీ రకాల కూరగాయలు.

Phone

+91 9866310351

Location

Plot no 91 Nizampet Village Kukatpally Hyderabad 500090

Email

skrafi@gmail.com

Company Name

Devagan AgriTech Pvt Ltd
Call Now Button